'ఎఫ్ 2' టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు

13-12-2018 Thu 10:47 | Entertainment
  • వెంకటేశ్ గారి కామెడీ బాగుంది 
  • టీమ్ కి ఆల్ ది బెస్ట్ 
  • వెంకటేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు     
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' సినిమా నుంచి నిన్న టీజర్ ను వదిలారు. పూర్తి వినోదభరితమైన కంటెంట్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరిని కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ హాయిగా నవ్వుకునేలా చేసింది. తాజాగా ఈ టీజర్ పై హీరో మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

"ఈ సినిమా టీజర్ నేను చూశాను. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ చాలా బాగున్నాయి. భయపడుతున్నట్టుగా వెంకీ చేసిన కామెడీ బాగుంది" అంటూ ఆయన ఈ సినిమా టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశాడు. ఇక ఈ రోజున వెంకటేశ్ పుట్టినరోజు కావడం వలన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేశ్ బాబు నుంచే ప్రశంసలు వచ్చాయంటే, తొలి టీజర్ తోనే అంచనాలు పెంచేయాలనే అనిల్ రావిపూడి ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా సందడి చేసిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.     
venkateshvarun tejtamannahmehreen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more